Type in English or తెలుగు

గ్రామీణ పదజాలం

11 పదాలు

ఎక్కువ నచ్చినవి

నూన్నాన చేయుట · nunnana cheyuta పెరుగన్నం/మజ్జిగన్నం లోకి పులుసు నంచుకోవడానికి అన్నం ముద్ద చేతిలోకి తీసుకుని, బొటనవేలితో చిన్న గొయ్యి తవ్వడం. (చాలా అరుదైన పదం) ♥ 3తూర్పు గోదావరి బిళ్ళ · billa 1. నాణెము 2. మెడలో ధరించే లాకెట్ ♥ 2కోస్తా సవత్తాడుట · savattaduta పుష్పవతి/పెద్దమనిషి అవుట ♥ 2తూర్పు గోదావరి కాడ · kada వద్ద, దగ్గర, వైపు (ప్రాంతంలో) ♥ 1తూర్పు గోదావరి పప్ప · pappa చిరుతిండి, తినుబండారం (పిల్లలు, పిల్లలతో పెద్దలు వాడే పదం) ♥ 1తూర్పు గోదావరి వార · vara ప్రక్క, మూల, చివర, కొస ♥ 1ఉభయ గోదావరి బిళ్ళ · billa పంచదారతో చేసే తీపి పదార్థం; చిన్న మిఠాయి; ఆంగ్లంలో క్యాండీ (candy) తూర్పు గోదావరి పోగు · pogu తాయత్తు తూర్పు గోదావరి పుస్తెలు · pustelu pustelu tadu తాళి బొట్టు, మంగళసూత్రం ఉభయ గోదావరి నిమ్మళం · nimmalam నెమ్మది, మందకొడితనం ఉభయ గోదావరి

పైన ఒక అక్షరాన్ని ఎంచుకోండి — 11 పదాలన్నీ అక్షరాల వారీగా ఉన్నాయి.

క 1 పదాలు

ట 1 పదాలు

న 2 పదాలు

ప 3 పదాలు

బ 2 పదాలు

వ 1 పదాలు

స 1 పదాలు