Type in English or తెలుగు

పూడిసినాడు

pudisinadu

In English: left, went away — Left or went away.

అర్థం

వెళ్లిపోవడం

ఉదాహరణ

వాళ్ళు ఎప్పుడో ఊరికి పూడిసినారు.

పుట్టుక: పూడిసింది, పూడిశాము, పూడిసినాడు, పూడిసినారు, పూడిసినాను

పూడిసినాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి