Type in English or తెలుగు

పూరిల్లు

purillu

In English: thatched hut — A house with a thatched roof.

అర్థం

పురితో (గడ్డితో) నేసిన కప్పు గల ఇల్లు.

ఉదాహరణ

మా బడి ఇంతకు ముందు వరకు పూరిపాకలో ఉండేది.

పుట్టుక: వరి పండగా వచ్చిన పొడవాటి గడ్డిని చొప్పకట్టలు అంటారు. చొప్పకట్టలతో నేసిన ఇళ్ళను పూరిల్లు అంటారు. ఇది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. ప్రతీ ఏడూ నేయాలి. తాటాకులతో నేసిన ఇల్లు రెండేళ్ళకొకసారి నేయాలి. ఆవి చలికాలంలో వెచ్చగా ఉంటాయి.

పూరిల్లు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి