Type in English or తెలుగు

పైలం

pailam

In English: be careful, take care — Be careful; take care.

అర్థం

జాగ్రత్త

ఉదాహరణ

వేరే వూరికి పోతున్నావ్ జర పైలం బిడ్డ.

పుట్టుక: "పదిలం" పదం నుంచి.

జాగ్రత్త కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

పైలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి