Type in English or తెలుగు

బర్వాత

barvata

In English: naked — Naked.

అర్థం

నగ్నం గా

ఉదాహరణ

ఓరివారి నువ్వు బర్వాత బోకురా బైటకు

పుట్టుక: ఉర్దూ నుంచి వచ్చి ఉండొచ్చు

బర్వాత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి