Type in English or తెలుగు

బరుకు

baruku

In English: scratch — To scratch, as when an itch makes you scratch your skin.

అర్థం

గోకడం

ఉదాహరణ

దురద వస్తే మరీ గట్టిగా బరక్కు.
బరుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి