Type in English or తెలుగు

బారెడు పొద్దెక్కింది

baredu poddekkindi 2 అర్థాలు

In English: broad daylight, late morning

1

అర్థం

ఎక్కువ వేలుతురు

The sun is well up; it is long past daybreak.

తూర్పుగోదావరి

ఉదాహరణ

ఇంకా లేవలేదు బారెడు పొద్దక్కింది
2

అర్థం

తెల్లవారి పోయి చాలా సేపు అయింది

The sun is well up; it is long past daybreak.

తూర్పుగోదావరి

ఉదాహరణ

ఇంట్లో చాలా పనులు ఉన్నాయి బారెడు పొద్దెక్కింది.లే పిల్లా

పుట్టుక: ఒక బార అంటే రెండు చేతులు చాస్తే వచ్చే పొడవు. సూర్యుడు ఉదయించి అంత పైకి వెళ్ళాడు అని అర్ధం.

బారెడు పొద్దెక్కింది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి