Type in English or తెలుగు

బారుకెళ్ళు

barukellu

In English: go straight — Go straight ahead.

అర్థం

బారుగా వెళ్ళు.. అంటే తిన్నగా వెళ్ళు / go straight అని అర్థం

ఉదాహరణ

అన్నా రామాలయం కి ఎలా వెళ్ళాలి? ఎదురుగా నుయ్యి కనిపిస్తుందా.. అక్కడ్నుండి బారుకెళ్ళు.. కనిపిచ్చుద్ది..
బారుకెళ్ళు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి