Type in English or తెలుగు

బిడువు

biduvu

In English: free time, leisure — Free time.

అర్థం

ఖాళీ సమయం.

ఉదాహరణ

నాకు మావుటేల బిడువు వుండదు, ఇబ్బుడే చేసేస్తా.
బిడువు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి