Type in English or తెలుగు

బిరట

birata

In English: cork, stopper, cap — A cork, stopper or cap for a bottle or pipe.

అర్థం

సీసాలాంటి వాటికి వేసే మూత

ఉదాహరణ

ఆ పైపుకి బిరట ఏవురో తీసేసినారు, నీళ్ళు ఊరికే పంచేటు అయితాండాయి
బిరట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి