బిరాన
birana 2 అర్థాలు
In English: quickly, hurry
అర్థం
తొందరగా
Quickly; hurry up.
మెదక్ · తెలంగాణ
ఉదాహరణ
బస్సు పోతుంది, బిరాన రా.
అర్థం
తొందరగా
Quickly; hurry up.
తెలంగాణ
ఉదాహరణ
బిరాన పొయ్యిరారా, శానా పనివుంది
పుట్టుక: తెలంగాణ యాస
తొందరగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
బిరాన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి