Type in English or తెలుగు

బేగా

bega 2 అర్థాలు

In English: quickly, hurry

1

అర్థం

త్వరగా

Quickly; hurry.

ఉభయ గోదావరి

ఉదాహరణ

"అంత నెమ్మదిగా నడుస్తున్నావేంట్రా బేగా రా!"
2

అర్థం

వేగంగా

Quickly; hurry.

godavari

ఉదాహరణ

ఓయ్, బోస్ ఓచేతుంది బేగ రండలా
1 Mani · 6 Dec 2024
బేగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి