Type in English or తెలుగు

బేగంగా

beganga

In English: fast, quickly — Fast or quickly.

అర్థం

వేగంగా

ఉదాహరణ

౨. నా మిత్రుడు చాల బేగంగా పరుగులు తీస్తాడు
#వెంటనే#fast అమ్మమ్మ, తాతయ్యలు వాడే మాట

పుట్టుక: కళింగాంధ్ర యాస

వేగంగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

బేగంగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి