బేదులు
bedulu 2 అర్థాలు
In English: diarrhea, loose motions
అర్థం
విరేచనాలు
Diarrhea.
చిత్తూరు · పుంగనూరు
ఉదాహరణ
ఎందుకో పొద్దున్నుంచి బేదులు, దొడ్డికి పోయిస్తా
అర్థం
విరేచనాలు
Diarrhea.
చిత్తూరు
ఉదాహరణ
ఆ గొబ్బు పానీపూరి తిన్నబ్బున్నించి బేదులు పట్టుకున్నాయి
బేదులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి