Type in English or తెలుగు

బేవార్స్

bevars

In English: loafer, good-for-nothing — An idle loafer with no work; originally meaning an orphan.

అర్థం

పనీ పాటా లేని వాడు . అనాధ అని అసలు అర్ధం.

ఉదాహరణ

పనీ పాటా లేని బేవార్స్ గాడితో నీకెందుకురా.

పుట్టుక: బే అంటే ఉరుదూలో లేని అని. బేవారాసు అంటే వారసుడు లేని అని అర్ధం.

బేవార్స్ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి