Type in English or తెలుగు

బేసరి

besari

In English: nose ring — A nose ring worn on the left side.

అర్థం

ముక్కుకి ఎడమవైపు పెట్టుకునే ఆభరణం.

ఉదాహరణ

అత్తగారు కోడలితో: బేసరి బాగా నప్పింది నీకు. పెట్టుకున్నాక చాలా కళ వచ్చింది.
బేసరి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి