Type in English or తెలుగు

బోకులు

bokulu

In English: dishes, vessels — Dishes or vessels.

అర్థం

గిన్నెలు (రాయలసీమలో)

ఉదాహరణ

పుష్ప: ఆ యమ్మి చూస్తుందో లేదో చూసి చెప్పరా నువ్వు? కేసవ: చూసింది, బోకులు కడుగుతా నిన్నే చూస్తా ఉండాది..
బోకులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి