Type in English or తెలుగు

బోసు

bosu

In English: bump, lump, swelling — A bump or swelling where one was hit.

అర్థం

దెబ్బదాకినచోట కలుగు ఉబ్బు, బొప్పి

ఉదాహరణ

అమ్మ: అయ్యో! తలకు అట్లెట్ల తాకిచ్చుకున్నవ్, "బోసొచ్చింది" (బోసు + వొచ్చింది) చూడు! కూతురు: కిటికీ తలుపు తెరిచి ఉంది, చూస్కోలే 😭

పుట్టుక: బొడుసు నుంచి బోసు వచ్చి ఉండవచ్చు

బోసు
బోసు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి