Type in English or తెలుగు

బోణీ

boni

In English: first sale, boni — The first sale of the day at a shop.

అర్థం

దుకాణం తెరిచిన తరువాత అయ్యే మొదటి కొనుగోలు

ఉదాహరణ

"ఇప్పుడే షాపు తీశాం, బోణీ నీదే. అరువు ఇవ్వం!"
బోణీ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి