Type in English or తెలుగు

బోధపడిందా

bodhapadinda 2 అర్థాలు

In English: understood, got it

1

అర్థం

మంచి మాట చెప్పాక తిరిగి "అర్థమైందా" అని అడగటం (ఉత్తరాంధ్ర/ విజయనగరం)

Did you understand?

ఉత్తరాంధ్ర · విజయనగరం

ఉదాహరణ

నువ్విప్పుడు మీ యావిడ్ని కట్నం కోసం అలా ఇబ్బంది పెడితే అది మాత్రం ఎక్కడనుండి తెస్తుంది సెప్పు. వాళ్ళ వాళ్ళు కూడా లేనోళ్లే గా. అంచేత నువ్వే పెద్ద మనసు సేసుకుని పిల్లని ఏమనకు బాబు. బోధపడిందా?
2

అర్థం

అర్థం అయ్యిందా

Did you understand? Did it make sense?

బరంపురం · ఒడిశా

ఉదాహరణ

నేను చెప్పింది నీకు బోధపడిందా.
బోధపడిందా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి