భరండీ
bharandi
In English: brandy — Brandy; liquor.
అర్థం
బ్రాండీ, బ్రాందీ (తాగే మందు, మద్యం)
ఉదాహరణ
"'చార్మినార్ భరండీ - మదీనా బిర్యానీ' అని పాతకాలం సామెత. బ్రాండీని భరండీ అని పలికెటోళ్లు." - లోకేశ్వర్ గారి "సలాం హైద్రాబాద్" పుస్తకం నుంచి.

భరండీ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి