భరిణె బూచ్చి
bharine buchchi
In English: cockroach — A cockroach.
అర్థం
బొద్దింక అనే అర్థం తమిళనాడు తెలుగు (యాస)
ఉదాహరణ
భరిణె బూచ్చిని ఇప్పుడు దా కొట్టి వేసితిని bathroom లో ( Just beat cockroach in bathroom)
పుట్టుక: తమిళనాడు
భరిణె బూచ్చి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి