Type in English or తెలుగు

మందల

mandala

In English: news, what's up — Matter or news, as in 'what's up?'.

అర్థం

విషయం, సంగతి ( నెల్లూరులో )

ఉదాహరణ

ఇద్దరు కలుసుకున్నప్పుడు : ఏం మామ! ఏం మందల?
మందల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి