మట్టడం
mattadam
In English: step on, tread on — To step on something with one's foot.
అర్థం
దేనినైన కాలు తో తక్కడం
ఉదాహరణ
డబ్బు లని కాలి తో మట్టడం తప్పు రా!!
స్నేహితులు వాడే మాట
పుట్టుక: ఉత్తరాంధ్ర జిల్లాల లో వాడుతారు
మట్టడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి