Type in English or తెలుగు

మన్నాడు

mannadu

In English: day after tomorrow — The day after tomorrow.

అర్థం

ఎల్లుండి

ఉదాహరణ

పండగ ఈ రోజు కాదు, మన్నాడు

పుట్టుక: మరునాడు నుంచి వచ్చిందేమో

ఎల్లుండి కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

మన్నాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి