Type in English or తెలుగు

మబ్బుల

mabbula

In English: before dawn, early morning — Early morning before sunrise.

అర్థం

సూర్యోదయానికి పూర్వము

ఉదాహరణ

రేపు పరీక్ష ఉంది కాబట్టి మబ్బుల్నే లేసి సదవాలి
0 Bavu · 19 Dec 2024
మబ్బుల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి