Type in English or తెలుగు

మయం

mayam

In English: plenty, abundant — Plenty or in abundance.

అర్థం

ఎక్కువ, చాలా

ఉదాహరణ

మా ఊరి కొండన మయంగా ఉసిరికాయలు కాస్తాయి.
మయం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి