Type in English or తెలుగు

మరదాపు

maradapu

In English: ratoon crop, second crop — The second crop that regrows from sugarcane stubble without replanting.

అర్థం

రెండో పంట, చెరుకు ఒకసారి కోసేసిన తర్వాత, మొదల్ల నుంచి వచ్చే రెండో పంట. కొత్తగా నాటనవసరం లేదు.

ఉదాహరణ

ఈ సారి మరదాపు అంతగా రాలేదు
మరదాపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి