Type in English or తెలుగు

మలిగించు

maliginchu 2 అర్థాలు

In English: light, light a lamp

1

అర్థం

వెలిగించు

To light, as a lamp.

చిత్తూరు · పుంగనూరు

ఉదాహరణ

దీపాన్ని మలిగించు.

పుట్టుక: మలగతావుంది, మలుగుట

2

అర్థం

వెలిగించు

To light, as a lamp.

చిత్తూరు

ఉదాహరణ

గుళ్ళో ఈపొద్దు దీపాలను మలిగించల్ల.
మలిగించు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి