Type in English or తెలుగు

మసలకే

masalake

In English: early morning, at dawn — Very early in the morning, before daybreak.

అర్థం

తెల్లవార జామునే

ఉదాహరణ

రేపు చేను కోసేకి కులోళ్ళు వస్తారు కా...కూడు చేయాల కదా మసలకే లేయాలా ...పోయి పనుకొంటా వస్తాకా...
మసలకే కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి