మాదాకోళం
madakolam
In English: begging for food, alms — Begging for leftover food door to door.
అర్థం
ఇంటింటికీ తిరిగి తినగా మిగిలిన అన్నాన్ని అడుక్కోవడం. ( భిక్షాటకుల మాండలీకము)
ఉదాహరణ
బిచ్చగ్గాడు: మాదాకోళం తల్లీ !!! ఆమె: పైకెళ్ళు బాబూ... ( అన్నం లేదని అనకుండా )
పుట్టుక: మాధవకబళము నుంచి. కబళం అంటే ముద్ద.
మాదాకోళం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి