Type in English or తెలుగు

పేనం గటోయింది

penam gatoyindi

In English: exhausted, faint — Feeling faint or completely drained of energy.

అర్థం

నీరసం

ఉదాహరణ

తాతయ్య ( పొలం నుంచి వస్తూ) : రావే బాబూ, పేనం గటోతుంది, మంచినీళ్ళు అట్టుకురావే. అమ్మమ్మ: పేనం గటోతుంది, కొంచం అన్నం పెట్టవే.

నీరసం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

పేనం గటోయింది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి