Type in English or తెలుగు

ముత్తెమంత

muttemanta

In English: a tiny bit, a dab — A tiny bit or dab.

అర్థం

కొంచెం

ఉదాహరణ

ఈ అన్నంల ముత్తెమంత పెరుగు ఎయ్యు
0 Bavu · 15 Dec 2024

కొంచెం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ముత్తెమంత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి