Type in English or తెలుగు

గింతంత

gintanta

In English: a little, tiny bit — A little bit.

అర్థం

కొంచెం

ఉదాహరణ

నాకు గుడి కాడ పలారం గింతంతె పెట్టిర్రు
2 Bavu · 15 Dec 2024

కొంచెం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

గింతంత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి