Type in English or తెలుగు

మోటు

motu

In English: crude, coarse, rustic — Crude or unrefined.

అర్థం

చూడడానికి మొరటుగా ఉండడం. unrefined.

ఉదాహరణ

భార్య: ఈ హారం ఎలా ఉంది? భర్త: కొంచం మోటుగా లేదా.
మోటు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి