Type in English or తెలుగు

మోటా

mota

In English: well bucket, mhote — A large bucket drawn up from a well by bullocks for irrigation.

అర్థం

ఎద్దులతో బావిలో నీళ్లు బయటకు తీసి సేద్యం చెయ్యడానికి వాడే ఒక పాత్ర (మీడియం సైజు కంటైనర్)

పుట్టుక: రేయ్ చిన్నా రేప్పొద్దున్నే బేగి లెగాలి.. మిరప తోట కి నీరు కట్టడానికి (పెట్టడానికి) మోటా తోలాలి

మోటా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి