యవ్వారం
yavvaram
In English: affairs, gossip, business — Chitchat or gossip; also an affair or business.
అర్థం
౧.ముచ్చట్లు ౨ వ్యవహారం అని అర్దాలు
ఉదాహరణ
మండ్రమ్మ ఎప్పుడు చూసిన యవ్వారాలు వేయడమే పని. ఇంత యవ్వారం ఉంటుంది మామిడి పండ్లు పెంచడం వెనుక!
పుట్టుక: వ్యవహారంకి వికృతి అయిండొచ్చు
యవ్వారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి