Type in English or తెలుగు

యాదికి

yadiki

In English: memory, remember — Memory; remembering.

అర్థం

జ్ఞాపకము గుర్తు

ఉదాహరణ

యాదికుందా (గుర్తుందా) యాదికితెచ్చుకో (గుర్తుతెచ్చుకో) యాది ఉంచుకో బిడ్డా, ఈ రెండు కుంటల పొలం మనదే
యాదికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి