యాదొత్తు
yadottu
In English: memory, remember — Memory or recollection; what one can remember.
అర్థం
గుర్తుకు / జ్ఞప్తికి / జ్ఞాపకం
ఉదాహరణ
మనూరు కుర్రోళ్ల లిస్టు యాదొత్తు ఉన్నన్ని పేర్లు రాసాను.. మిగతావి వేరే వాళ్ళని అడిగి రాసుకోండి
యాదొత్తు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి