Type in English or తెలుగు

యారాలు

yaralu

In English: sister-in-law, husband's brother's wife — The wife of one's husband's brother.

అర్థం

తోటి కోడలు

ఉదాహరణ

మా యారాలు, రామసక్కంగ ఉంటది, తను నేను సొంత అక్క చెలెండ్ల లెక్కనే ఉంటం.

పుట్టుక: వేరే + ఆలు (ఆలి= పెండ్లాం)

యారాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి