Type in English or తెలుగు

యాష్ట

yashta 2 అర్థాలు

In English: tiredness, weariness, exhaustion

1

అర్థం

అలసిపోవడం, విసుగు

Being tired or fed up.

telangana · rangareddy

ఉదాహరణ

అన్నం తినమని చెప్పి చెప్పి యాష్టకొచ్చింది
2

అర్థం

అలసట

Tiredness or weariness.

Telangana

ఉదాహరణ

పొలం పనులు పూర్తి చేసి ఇంటికి వచ్చి యాష్ట పడుతున్నడు.

పుట్టుక: Telangana

యాష్ట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి