Type in English or తెలుగు

యెడ్డ

yedda

అర్థం

అశుభ్రం

ఉదాహరణ

వాడు చాలా యెడ్డ మనిషి, ఎబ్బుడూ నీళ్లే పోసుకోడు
యెడ్డ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి