Type in English or తెలుగు

రొంత

ronta

In English: a little, some — A little.

అర్థం

కొంత, కొంచం

ఉదాహరణ

ఇంత రాగి సంగటి ముద్దలో అంత కూరేసుకొని, రొంత నెయ్యేసుకొని నోట్లో పెట్టుకోగానే....
రొంత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి