Type in English or తెలుగు

లగ్గసరి

laggasari

In English: wedding season — The season of auspicious wedding dates.

అర్థం

పెళ్లిళ్ల ముహుర్తాలు

ఉదాహరణ

ఈ ఏడు లగ్గసరి బాగుంది

పుట్టుక: ప గో జిల్లా

లగ్గసరి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి