Type in English or తెలుగు

లెక్క

lekka 3 అర్థాలు

In English: money, cash, payment

1

అర్థం

డబ్బులు

Money.

కడప

ఉదాహరణ

నీ దగ్గర లెక్క ఎంతుంది.
2

అర్థం

డబ్బు

Money.

రాయలసీమ

ఉదాహరణ

ఇంటికి పొయ్యి లెక్క త్యాపో. లెక్క ఉందా?

పుట్టుక: ఒకప్పుడు లెక్కలు చూడటం డబ్బు లావాదేవీలకు సంబంధించి ఉండటం వల్ల లెక్క అనేది వాడుక పదం లాగా మారి ఉండొచ్చు

3

అర్థం

డబ్బు

Money or payment.

శ్రీలంక

ఉదాహరణ

ఆ పనికి లెక్క బిస కావాలి. (ఆ పనికి డబ్బు ఎక్కువ కావాలి)
లెక్క కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి