Type in English or తెలుగు

దుడ్లు

dudlu 2 అర్థాలు

In English: money

1

అర్థం

డబ్బులు ( రాయలసీమ) , లెక్క

Money.

రాయలసీమ

ఉదాహరణ

౧ దుడ్డుమీంద ఆశున్నోడు మడుసుల్ని సూడరు, సందు దొరికితే యామారుస్తారు. ఈ డబ్బునోళ్ల బుద్ధులే అంత! ౨ పింఛన్ దుడ్లు ఎప్పుడిస్తారో..!
2

అర్థం

డబ్బులు

Money.

పుంగనూరు · చిత్తూరు

ఉదాహరణ

వానికి దుడ్లు ఇచ్చినావా?

పుట్టుక: దుడ్డు, దుడ్లు

డబ్బులు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

దుడ్లు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి