Type in English or తెలుగు

వసనాలు

vasanalu

In English: cremation ground, graveyard — A cremation ground.

అర్థం

స్మశానం

ఉదాహరణ

ఇప్పుడే శవాన్ని వసనాలకి తీసుకెళ్లిపోయారు ఇంకొంచెం ముందొస్తే చూసేవాడివి...
వసనాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి