Type in English or తెలుగు

విడాకులు

vidakulu

In English: divorce — Divorce.

అర్థం

విడి పోవడం. divorce ety: కొన్ని సంప్రదాయ కుటుంబాలలో పాత రోజులలో, భర్త భోజనం చేసిన తరువాత అదే ఆకు లో భార్య భోజనం చేసేది. విడిపోదాం అనుకున్నపుడు అది కుదరదు కాబట్టి విడాకులు వచ్చిందని నా ఊహ.

విడాకులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి