Type in English or తెలుగు

ఇడుపు కాయిదం

idupu kayidam 2 అర్థాలు

In English: divorce, village divorce, separation deed

1

అర్థం

విడాకులు

A divorce, especially one settled by village elders.

తెలంగాణ

1 Bavu · 19 Dec 2024
2

అర్థం

భార్య భర్త వేరుగా ఉండటానికి చేసుకునే ఒప్పందం. ఇది చట్ట బద్ధమైనది కాదు . గ్రామ పెద్దలు లేదా కుల పెద్ద మనుషుల సమక్షంలో చేసుకునే వ్రాత లేదా మాట రూపక ఒప్పందం. కాని legal Divorce కి కూడా ఇదే పదం వాడతాము. ఆంగ్ల భాష ప్రభావం వల్ల Divorce అనే పదం వ్యవహారం లో ఉంది.

An informal agreement for a couple to separate, made before village or caste elders, not legally binding.

తెలంగాణ

ఉదాహరణ

మొన్న పొద్దుగాల పెద్ద మనుషులు ఆల్లకి ఇడుపు కాయిదం ఇచ్చి పంచాది ఓడగొట్టిన్లట
ఇడుపు కాయిదం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి