Type in English or తెలుగు

శిడుమల

shidumala

In English: quickly, fast — Quickly or soon.

అర్థం

త్వరగా

ఉదాహరణ

౧ శిడుమల అచ్చిండు రా పోరడు. ౨ మస్తు శిడుమల అచ్చినవ్.

పుట్టుక: శిడెంల అంటే చిటికెలో అని అర్థం

త్వరగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

శిడుమల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి